AG 54 కన్నతల్లి చేర్చునట్లు
Versi
Version
1
కన్నతల్లి చేర్చునట్లు
నన్ను చేర్చు నా ప్రియుడు
హల్లెలూయ (4)
1
కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును
2
చేయిపట్టి నడుపును
శిఖరముపై నిలుపును
3
నా కొరకై మరణించె
నా పాపం భరియించె
4
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు
OK
Terima kasih untuk bantuannya. Link sudah kami terima. Kami akan memprosesnya terlebih dahulu.
© 2010–2025 Tim Alkitab
© 2010–2025 Quick Bible Team