AG 243 1. చాటించుడి మనుష్యజాతి
Versi Version 1
1
చాటించుడి మనుష్యజాతి
కేసు నామము
చాటించుడి యవశ్యమేసు
ప్రేమసారము
జనాదులు విశేష రక్షణ
సునాదము - విను పర్యంతము
చాటుదము-చాటుదము
చాటుదము-చాటుదము
చాటుదము-చాటుదము
శ్రీయేసు నామము
2
కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో
నెన్నడు గోయుదురనెడి వాగ్దత్తంబుతో
మన్నన గోరు భక్తులారా
నిండు మైత్రితో - మానవ ప్రేమతో
చాటుదము-చాటుదము
చాటుదము-చాటుదము
చాటుదము-చాటుదము
చక్కని మార్గము
3
సమీపమందు నుండునేమో
చావుకాలము
సదా నశించిపోవు వారికీ సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము
విన్పించుచుందుము
చాటుదము-చాటుదము
చాటుదము-చాటుదము
చాటుదము-సత్యసువార్తను

OK